Tuesday, August 25, 2009

గణేష్

పైన ఉన్నా లింక్ లో ఉన్నా మట్టితో మేము చేసిన గణేష్ విగ్రహం. కింద ఉన్నా youtube video చూసి మొదటి సారి సొంతగా చెయ్యాలని ప్రయత్నించాము

7 comments:

Siri said...

చాలా బాగా చేసారు :)ఈ సారి నేను ప్రయత్నిస్తాను

మధురవాణి said...

వావ్.. ఎంత బాగా చేసారండీ వినాయకుడ్ని..!
పిల్లలు ఆడుకునే clay తో చేయాలనుకోవడం భలే మంచి ఐడియా :)

మధురవాణి said...

రాణీ గారూ,
ఓ చిన్న సందేహం.. గణేష్ ముందున్న బంగారు పువ్వులు ఏంటండీ.? నిజంగా సువర్ణ పుష్పాలతో పూజ చేశారా.?

Venu said...

చాలా బాగా చేసారండి వినాయకుణ్ణి.

కొంచెం ఆలస్యంగా మీకు వినాయకచవితి శుభాకాంక్షలు !

:)

srilu said...

చాలా బాగా చేశారండి వినాయకుణ్ణి :) కానీ తొండం ఆయనకి కుడి వైపుకి తిరిగేటట్టు ఉండాలి అంట. మా చిన్నప్పుడు వినాయకుడిని పట్టుకు రావటానికి వెళ్ళేటప్పుడు మా అమ్మ ఎప్పుడూ ఇది చెప్పేది "తొండం ఆయనకి కుడి వైపు ఉన్నది పట్టుకు రండి అనీ" :)

కొత్త పాళీ said...

very artistic!
Next year, try to paint it :)

కొత్త పాళీ said...

BTW, my hand made ganesha's are very abstract :)