Tuesday, August 25, 2009

గణేష్

పైన ఉన్నా లింక్ లో ఉన్నా మట్టితో మేము చేసిన గణేష్ విగ్రహం. కింద ఉన్నా youtube video చూసి మొదటి సారి సొంతగా చెయ్యాలని ప్రయత్నించాము

మా పాప పెంచుకుంటున్న గిని పిగ్- జోర్డాన్