Tuesday, July 28, 2009

జైపూర్ ఫొటోస్

వెయ్యి సంవత్సరాల క్రితం కట్టించిన గుడి.

రాజ భవనం.

హవా మహల్.



రాజస్థానీ పెళ్ళికొడుకు.

పాత జైపూర్ కోట దగ్గర ఉన్న శిధిలాలలో కనిపించింది ఈ నెమిలి.



5 comments:

మరమరాలు said...

Wow, beautiful..

చిలమకూరు విజయమోహన్ said...

చాలా బాగున్నాయి.నెమలి అనాలా? నెమిలి అనాలా ???

మధురవాణి said...

హవామహల్ ఫోటో చూసి థ్రిల్ అయిపోయాను.
అత్యద్భుతంగా ఉంది.. ఫోటో కూడా :)
అయితే జైపూర్ తప్పక చూడాలన్న మాట..!

Rani said...

@మరమరాలు గారు - thank you.
@విజయమోహన్ గారు - Thanks. రెండు రకాలుగాను అనొచ్చేమో :)
@మధురవాణి - జైపూర్ బావుందండి, టైం తీసుకుని వెళ్తే చాల ఉన్నాయి చూడడానికి. మేము కొన్ని చూడలెకపొయాము..

VAMSI said...

chaalaa baagunnayi jaipur photolu andinchina meeku maa krutagnatalu